Google

Latest

Grab the widget  Tech Thoughts

Tuesday, November 20, 2007

Venki to do a Duo

విక్టరి వెంకటేష్ త్వరలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.ఈ విషయం సినీ వర్గాల మధ్యనే వున్నప్పటికి వెంకి అభిమానులకు మాత్రం వూరట కల్గిస్తోంది. ఇప్పటివరకు తెలుగులో వున్న హీరోలలో ద్విపాత్రాభినయం చేయని హీరో వెంకటేష్ ఒక్కడే. చిరంజీవి,బాలక్రిష్ణ,నాగార్జున వీరంతా ఇంతకు మునుపు ద్విపాత్రాభినయం చేసిన వారే.వెంకటేష్ కి ఇదే మొదటి చిత్రం అవడం తో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకి సంబందించిన విషయాలు అన్నింటిని ఒకేసారి విడుదల చేస్తారని రామానాయిడు స్టూడియోస్ దగ్గర వినికిడి.ఏదైతే మనకి ఒక హిట్ సినిమా దొరికితే చాలు కదా.ఏమంటారు?

(Translation)


Victory Venkatesh will be performing a duo in his next forthcoming film.Since, He entered the Telugu film industry he never performed on Dual role film.The whole film industry is waiting to check whether these rumors are correct or not.The film will be announced when once all the script is finalized by Venki says the talk at Ramanaidu studios.
It would be really interesting to watch the top heroes in dual roles.Since it was long times no big hero acted in a dual role the audience would be really loving it too.As the audience have seen everyone on the screen with dual roles except Venkatesh,this would be a success factor and might make the movie get a huge success.

0 comments: