నాగార్జున 'నమ్మకం'
తెలుగునాట నమ్మకాలని నమ్మని వారు ఎవరైనా వుంటారా చెప్పండి.ఇదే కోవలోకి 'యువసామ్రాట్' నాగార్జున కూడా చేరాడు.నాగార్జున హీరోగా, లారెన్స్ దర్శకత్వంలో యంయల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం డాన్.అసలు నాగార్జున నమ్మకం ఎమిటంటే డిసెంబర్ నెలలో రిలిజ్ అయ్యే తన చిత్రాలు అన్ని విజయవంతం అవుతాయి అని, అందుకే ఈ సినిమాను ప్రత్యేకంగా డిసెంబర్ 20న రిలిజ్ చేస్తున్నారు.
రెండు సార్లు తెలుగులో భక్తుడిగా(అన్నమయ్య,శ్రీ రామదాసు) నటించిన నాగార్జున ఈ సినిమాలో సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు(శ్రీ క్రిష్ణ్నుడుగా).హలివుడ్ లో రిలిజ్ అయిన బ్రూస్ అల్మైటి సినిమాకి ఇది రీమేక్.అర్జునుడిగ మోహన్ బాబు కుమరుడు విష్ణ్ను నటిస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం హిట్ట్ అవ్వాలని కోరుకుందాం.
0 comments:
Post a Comment